అర్బన్ ఫార్మింగ్/టెర్రాస్ గార్డెనింగ్ పై శిక్షణ కార్యాక్రమం

హైదరాబాద్, రైతుముచ్చట: తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆగష్టు 14, 2021 తేదీ శనివారం రోజు నాంపల్లిలోని హార్టికల్చర్ శిక్షణ కేంద్రంలో (HTI) అర్బన్ ఫార్మింగ్/టెర్రాస్ గార్డెనింగ్ పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు నాంపల్లి కోర్టు ప్రక్కన ఉండే హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిటూట్ కు ఉదయం 10 గంటల వరకు విచ్చేసి 100 రూపాయల రిజిష్ట్రేషన్ రుసుముతో ట్రైనింగ్ కు హాజరుకాగలరని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.

ఇతర వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించండి.

1. Yadagiri, AD: 9705384384

2. Aruna jyothi, HO: 7396603136

3. E. jyothi : 7997724983

4. G. Sandeep: 8125304636

5. S. Aruna: +916303538892

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA