రబీ పంటల కనీస మద్దతు ధర (MSP) పెంచిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, రైతుముచ్చట: దేశ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నేతృత్వంలోని కాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి గాను ఆరు రకాల రబీ పంటల కనీస మద్దతు ధరల (MSP) పెంపునకు ఆమోదం తెలిపింది. సంప్రదాయ పంటల సాగే కాకుండా, వైవిధ్యమైన పంటల సాగు ప్రోత్సాహకంలో భాగంగా ముఖ్యంగా నూనెగింజలు, పప్పుదినుసు పంటల సాగు పెంచాలనే లక్ష్యంగా ఈ సారి రబీ పంటల కనీస మద్దతు ధరలు పెంచడం జరిగింది.

పంట MSP
2021-22
MSP
2022-23
పెంపు
గోధుమ 1975 2015 40
బార్లీ 1600 1635 35
కంది 5100 5230 130
మసూర్ 5100 5500 400
ఆవాలు 4650 5050 400
కుసుమ 5327 5441 114
Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA