జాతీయ ఎరువుల నాణ్యతా నియంత్రణ సంస్థ (CFQCTI) లో టెక్నికల్ అస్సిస్టంట్స్ నోటిఫికేషన్

ఫరిదాబాద్, అగ్రి జాబ్ అలర్ట్: హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్ లో గల జాతీయ ఎరువుల నాణ్యతా నియంత్రణ సంస్థ (CFQCTI) లో తాత్కాలిక ప్రాతిపాదికన 5 టెక్నికల్ అస్సిస్టంట్స్(TA) పోస్టుల నియమకానికి సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వారు తమ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్, డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు అప్లికేషన్ ఫామ్ ను ఫరిదాబాద్ లో ఉన్న CFQCTI హెడ్ ఆఫీస్ కు సెప్టెంబర్ 28 వ తేదీ లోపు పంపించగలరు.

అప్లికేషన్ ఫామ్ & నోటిఫికేషన్ కు సంబందించిన ఇతర వివరాల కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

https://drive.google.com/file/d/1iKn6vs2b_xZWI6_M2m9QzWbbXN8gmIgR/view?usp=sharing

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA