బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ లో వెటర్నరీ సర్జన్ రిక్రూట్ మెంట్

అగ్రి జాబ్ అలర్ట్, రైతుముచ్చట: భారత ప్రభుత్వ సంస్థ అయిన బాబా ఆటామిక్ రీసర్చ్ సెంటర్ లో (BARC) లో నాన్ లోకల్ కోటా క్రింద ఒక వెటర్నరీ సర్జన్ (సైంటిఫిక్ ఆఫీసర్-C) పోస్ట్ నియామకానికి సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. వెటర్నరీ & అనిమల్ హస్బెండరీ లో ఐదున్నర సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ చేసి, ఒక సంవత్సరం అనుభవం ఉన్న వారు ఈ పోస్టుకు అర్హులు కాగా, నియామకానికి సంబందించిన ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ BARC వెబ్ సైట్ లో ఆగష్టు 27 నుండి సెప్టెంబర్ 11, 2021 వరకు జరగనున్నది.

ఆన్ లైన్ అప్లికేషన్ మరియు రిక్రూట్ మెంట్ కి సంబందించిన ఇతర వివరాల కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.barc.gov.in/careers/recruitment.html

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA