న్యూడిల్లీ, రైతుముచ్చట: భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క ప్రత్యేక సంస్థ అయిన జాతీయ వర్షాధార ప్రాంత అథారిటీలో (NRAA)లో తాత్కాలిక ప్రాతిపాదికన 3 సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ (STC), 1 టెక్నికల్ కన్సల్టెంట్ (TC), 2 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు(YF) పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ అప్లికేషన్ ఫామ్ ను ఆగష్టు 9, 2021 లోపు ఢిల్లీ లోని NRAA హెడ్ ఆఫీస్ కు లేదా అప్లికేషన్ సాఫ్ట్ కాపీని nraapc2007@gmail.com కు పంపించగలరు.
జాతీయ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ (NRAA) లో వివిధ పోస్టులకు సంబందించి నోటిఫికేషన్