NSC మేనేజ్ మెంట్ ట్రైనీ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, రైతుముచ్చట: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లో వివిధ విభాగాలలో మేనేజ్ మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ కి సంబందించిన ఫలితాలు గురువారం రోజు విడుదలయ్యాయి. సెలెక్ట్ అయిన వారు ఆగష్టు 26 న ఉదయం 9 గంటలకు పూసా కాంప్లెక్స్ లో, బీజ్ భవన్ లో గల NSC ఆఫీస్ లో మెడికల్ వెరిఫికేషన్ కు హాజరవ్వాలని తెలిపారు. అంతేకాకుండా మెడికల్ వెరిఫికేషన్ తరువాత ఆగష్టు 27 తేదీన ఢిల్లీలోనే సెలెక్ట్ అయిన వారికి ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నామని NSC అధికారులు తెలిపారు.

NSC మేనేజ్ మెంట్ ట్రైనీ ఫలితాల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/1fHU_RxmvV5K2nIN-6gB_LrqJf-tbzx8r/view?usp=sharing

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA