ఇకపై పరిమితంగానే వరి ధాన్యం కొనుగోళ్లు – FCI

హైదరాబాద్, రైతుముచ్చట: ఈ వానాకాలం సీజన్ లో కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని, ఇకపై ఎఫ్.సీ.ఐ పరిమితంగానే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తుందని, అందులో కూడా బాయిల్డ్ రైస్ కొరకు ఉపయోగించే దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయబోమని, రాబోయేకాలంలో ఎట్టి పరిస్థితిలో దొడ్డు వడ్లను సేకరించడం కుదరదని, సన్న వడ్లను మాత్రమే సేకరించడం జరుగుతుందని వ్యవసాయ కమీషనరేట్ లో జరిగిన సమీక్ష సమావేశం సంధర్భంగా FCI జనరల్ మేనేజర్ దీపక్ శర్మ అన్నారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA