న్యూ ఢిల్లీ, రైతుముచ్చట: ఢిల్లీలో గల జాతీయ ఉద్యాన పరిశోధన & అభివృద్ది ఫౌండేషన్ (NHRDF) లో డైరెక్టర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (STO), టెక్నికల్ ఆఫీసర్ (TO) & టెక్నికల్ ఆసిస్టంట్ (TA) పోస్టుల నియమకానికి సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల వారు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్ & డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు తమ అప్లికేషన్ ఫామ్ ను న్యూ డిల్లీలో ఉన్న NHRDF హెడ్ ఆఫీస్ కు అక్టోబర్ 4 వ తేదీ లోపు పంపించాలి.
Posts Details:
| Post | Qualification | Min. Pay Scale |
| Director | Ph.D. Agri or Horti | 144200/- |
| STO(Residue Analysis) | M.Sc. Agri Chemistry | 37600/- |
| STO (Plant Physiology) | M.Sc. Plant Physiology | 37600/- |
| STO (Microbiology) | M.Sc. Microbiology | 37600/- |
| STO (Horticulture) | M.Sc. Horticulture | 37600/- |
| STO (Plant Breeding) | M.Sc. Plant Breeding | 37600/- |
| TO (Seed) | M.Sc. Seed Technology | 35400/- |
| Technical Assistant (TA) | B.Sc. Ag orB. Sc. Horti | 19900/- |
అప్లికేషన్ ఫామ్స్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://nhrdf.org/en-us/downloadvacancies
నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/1JAY8HDIG5FAEAcfVvnLGXU8fFkiC6hF3/view?usp=sharing