ICAR ఎంట్రాన్స్ ఎక్సామినేషన్స్ (UG, PG, PHD) షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ, రైతుముచ్చట: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ (ICAR) లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ద్వారా నిర్వహించబోయే AIEEA(UG), AIEEA(PG) & AICE(PHD) కోర్సులలో ప్రవేశాలకు సంబందించిన షెడ్యూల్ ను జూలై 25 న విడుదల చేశారు. వీటికి సంబందించిన ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రక్రియ జూలై 25 నుంచి ఆగష్టు 20, 2021 వరకు జరగనున్నది.

ఆన్ లైన్ అప్లికేషన్స్ లింక్
https://icar.nta.ac.in/Default.aspx

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA